Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం 70,373 మంది శ్రీవారిని(Tirumala ) దర్శించుకున్నారు. 32,954 మంది భక్తులు .తలనీలాలు…