Bhupendra Patel : గుజరాత్ లో అంతమంది తోపులుండగా.. ఆయనే సీఎం ఎందుకయ్యారు..?
Bhupendra Patel : గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ నిన్న రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్(Bhupendra Patel) ని గుజరాత్ బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. ముందునుంచి ముఖ్యమంత్రి పదవి పటీదార్ కమ్యూనిటీకి చెందిన నాయకుడికే దక్కుతుందని…