KTR Speech : సూపర్ కేటీఆర్.. అసెంబ్లీలో దుమ్మలేపినవ్
KTR Speech : తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈరోజు కేటీఆర్ ప్రసంగం(KTR Speech) ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉద్యమాల తెలంగాణ నుంచి ఆత్మగౌరవ పరిపాలన దాకా సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రయాణాన్ని, పథకాలను, వాటికి దక్కిన ప్రశంసలను, కలిగిన ప్రయోజనాలను…