నటి మీనా భర్త విద్యాసాగర్ (Actress meena husband) అనారోగ్యంతో కన్నుమూశారు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. పోస్ట్ కొవిడ్ సమస్యలతో ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బదిన్నాయన్నారు డాక్టర్లు. ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా సాధ్యం…