దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ఈ నెలలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది కరోనాని లైట్ తీసుకుంటున్నారు. ఇలాగే అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అంటున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 21,24,953 కరోనా…