Facebook going to change its name : ప్రస్తుతం చాలామందికి పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు ఫేస్ బుక్ చూడకుంటే మనసు మనసులో ఉండదు. లైకులు, కామెంట్లు, షేర్లలో టైం పాస్ చేస్తుంటారు. అంతలా మనతో మమేకమైపోయింది…