Balayya : పుట్టినరోజు నాడే చనిపోయిండు.. ‘బాలయ్య’ ఇక లేరు..!
Balayya : టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు బాలయ్య(Balayya) కన్నుమూశారు.. ఇదే రోజు ఆయన పుట్టినరోజు కూడా. ఆయన అసలు పేరు మన్నవ బాలయ్య.. ప్రస్తుతం ఆయన వయసు 94సంవత్సరాలు..హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో ఆయన తుదిశ్వాస విడిచారు.…