నీవు అనుకుంటే అవుద్ది సామీ.. నీవో డైమండ్వి..!
నీవు అనుకుంటే అవుద్ది సామీ…… నీవు బరిలో దిగినప్పుడు, నీవు బరిలో ఉన్నప్పుడు 16 ఏళ్ళపాటు అభిమానులు అనుకున్న మాట ఇది.. నిజ్జంగానే నీవు అనుకుంటే అవుద్ది సామీ.. అందుకేగా… భారత్ ఇన్ని కప్పులు కొట్టింది…. అందుకేగా.. భారత్ ఇన్ని రికార్డులు…