తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్టం లో రాజన్న సిరిసిల్ల జిల్లా లో దక్షిణ కాశీ గా పేరొందిన వేములవాడ లో మహానంది జాతీయ పురస్కారాల కార్యక్రమం చాలా వేడుక గా జరిగింది. తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో…