KCR: ‘ఒళ్ళు దగ్గర పెట్టుకో’… ఆ ఎమ్మెల్యేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఏం కేసీఆర్..!
KCR : మహబూబాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ లీడర్ శంకర్ నాయక్ కి సీఏం కేసీఆర్(KCR) వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన్ని చాంబర్కి పిలిపించుకొని సీఏం క్లాస్ పీకినట్టుగా సమాచారం. ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో శంకర్…