మొన్నటివరకు ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ఉన్న నాగచైతన్య, సమంత తమ వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది పెద్ద హాట్ టాపిక్ గా మారింది. వీరి విడాకుల పైన అభిమానులు మాత్రమే కాదు…