Karthikeya Marriage : ఘనంగా హీరో కార్తికేయ పెళ్లి… స్పెషల్ అట్రాక్షన్‌గా ఇందు..!
Karthikeya Marriage : మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. తన ప్రియురాలు లోహిత రెడ్డి మేడలో మూడు ముళ్ళు వేశాడు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి వివాహం(Karthikeya Marriage ) జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్…