Biggboss 5 Telugu : ఆగస్ట్ 15న బిగ్ సర్ప్రైజ్.. మొదలయ్యేది అప్పుడే.. !
Biggboss 5 Telugu : బుల్లితెర పై బిగ్ బాస్(Biggboss) షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే నాలుగు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఐదో సీజన్…