Yasmeen Basha : శభాష్ కలెక్టరమ్మా..!
Yasmeen Basha : జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ధర్మపురి లక్ష్మీనరసింహా ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ఆమె ఏఎస్ అధికారి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. హిందు సంప్రాదాయ పద్దతిలో…