ఈ ముగ్గురు హీరోల టర్నింగ్ పాయింట్లో ఒకే హీరోయిన్.. !
టాలీవుడ్లో స్టార్ హీరోలైన పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ బ్యాక్‌గ్రౌండ్ తోనే ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ కష్టపడి క్రేజ్‌ని సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఏ హీరోకైనా మలుపు తిప్పే సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలే ఆ హీరోల ఇమేజ్‌ని అమాంతం పైకి తీసుకెళ్తుంది. అలా…