Bangarraju : సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ బంగార్రాజు(Bangarraju ).. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియో పైన అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. నాగచైతన్య, నాగార్జున, రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్ లో…