బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది తెలుగు యాంకర్ లలో అనసూయ ఒకరు.. జబర్దస్త్ లాంటి షోతో ఫుల్ పాపులర్ అయిపోయింది అనసూయ. ఇద్దరు పిల్లల తల్లి అన్నట్టే కానీ ఎక్కడ కూడా అలా కనిపించదు.. దీనికి కారణం ఆమె ఫిట్నెస్, డ్రెస్సింగ్…