కాంగ్రెస్ మాజీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి బీజేపీ నేషనల్ చీఫ్ నడ్డా సమక్షంలో ఆయన కండువా కప్పుకోనున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీజేపీ స్టేట్ ఇంచార్జ్ తరుణ్ చుగ్, స్టేట్…