Varalaxmi Sarathkumar : బికినీ వేసిన జయమ్మ.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ..!
Varalaxmi Sarathkumar : తమిళ సీనియర్ స్టార్ హీరో శరత్‌కుమార్ కూతురుగా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi Sarathkumar).. హీరోయిన్గా రాణించలేకపోయినా నెగెటివ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ తో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ‘క్రాక్’, ‘నాంది’ వంటి చిత్రాలతో…