Khushbu Sundar :  ఫిట్నెస్ పైన ఫోకస్ పెట్టారు బీజేపీ నేత, సీనియర్ నటి ఖుష్బూ సుందర్.. దాదాపుగా 10 నెలల్లో దాదాపు 12 కిలోల బరువు తగ్గి షాక్ ఇచ్చరామే.. ప్రస్తుతం ఖుష్బూ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా…