khairatabad Ganesh : ఖైరతాబాద్‌ పంచముఖ రుద్ర మహా గణపతి(khairatabad Ganesh) నిమజ్జనం ముగిసింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం… భక్తులు భారీగా …