Biryani Free : అక్కడ బిర్యానీ ఫ్రీ… కానీ దూలతీరిపోయే కండిషన్..!
Biryani Free : మీకు బిర్యానీ అంటే ఇష్టమా.. అయితే మేము ఫ్రీగా(Biryani Free) ఇస్తామంటూ ఓ హోటల్ ఆఫర్ పెట్టింది. ఆఫర్ ఒక్కరోజు మాత్రమే… ఆఫర్ అదిరిపోయింది కదా అని టెంప్ట్ అవ్వొద్దు.. ఆఫర్‌తో పాటు దూలతీరిపోయే ఓ కండిషన్ కూడా…