Modi Dress In Kedarnath : ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా అక్కడి సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. నిన్న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ (Modi Dress In Kedarnath )ఆలయాన్ని సందర్శించిన మోడీ ఆక్కడ ప్రత్యే్కంగా ప్రార్థనలు చేశారు.…