KCR Mark Dialogues : వావ్వ్! ఇదీ కేసీఆర్ మార్క్! కేసీఆర్ పంచ్ అంటే ఇదీ!! కడిగేశారు..దులిపేశారు…బట్టలిప్పేశారు… దమ్ము అంటే ఏమిటో చూపించారు మగసిరి అంటే ఏమిటో ప్రదర్శించారు. చాలా రోజులయింది ఈ ధాటిని చూసి.. చాలా నెలలయింది కేసీఆర్ లో…