ఆరేళ్ళుగా సహజీవనం.. ప్రియుడు మోసం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..!
ప్రియుడు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్ సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది.…