Karuunaa Bhushan : ఆహా సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ కరుణ భూషణ్. 27 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మడు మొగలిరేకులు, శ్రావణ సమీరాలు వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు మెప్పించింది.30కి పైగా సినిమాల్లో నటించింది. అయితే ఆ…