Telangana Jobs : ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో నిరుద్యోగులకి సీఎం కేసీఆర్  శుభవార్త చెప్పారు..రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీలున్న 80,039 ఉద్యోగాలను ఉన్నపళంగా భర్తీ(Telangana Jobs) చేస్తామని ప్రకటించారు. సీఎం తాజా ప్రకటనతో నిరుద్యోగులకి ఊరట లభించినట్టు అయింది. అయితే ప్రభుత్వం…