Kajal aggarwal  Photo shoot : క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మదర్ హుడ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఓ మహిళగా తన అపురూపమైన రోజులను ఆస్వాదిస్తోంది. ఓ వైపు హెల్త్ పై ఫోకస్ పెడుతూనే మరోవైపు గ్లామర్ తగ్గకుండా చూసుకుంటోంది.…