Leena Manimekalai : ‘కాళీ’ డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. కాళీమాత అవతారంలో ఉన్న ఓ మహిళ సిగరెట్‌ తాగుతున్న ఫొటోను దర్శకురాలు లీనా మణిమేకలై (Leena Manimekalai)తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఈ వివాదం…