TRS కొంపముంచుతున్న కలెక్టర్లు.. సీఏం సాబ్ ఏందీ కథ…!
హుజురాబాద్ బై ఎలక్షన్‌ను ఇప్పడు టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. పేరుకే ఉపఎన్నిక కానీ.. మెయిన్ ఎలక్షన్ లాగా భావిస్తోంది.. ఎలాగైనా ఈటెలను ఓడగోట్టాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.. ఇప్పటికే దళితబంధు లాంటి స్కీమ్‌ని ముందే తీసుకొచ్చిన సీఏం…