YSRTP : షర్మిలకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన కీలక నేత..!
YSRTP : ఇప్పుడిప్పుడే తెలంగాణలో పురుడు పోసుకుంటున్న వైఎస్సార్ తెలంగాణ (YSRTP) పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ కీలక నేత ఇందిరా శోభన్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజీనామాకి సంబంధించిన కారణాలను వివరిస్తూ.. ఆమె మీడియాకి ఓ…