హైపర్ ఆది చేసిన ఓ స్కిట్ తో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది రితు చౌదరీ.. ఈ ఒక్క స్కిట్ తో ఈ అమ్మడు ఫేట్ మారిపోయింది. అంతకుముందు ప్రదీప్ పెళ్లి చూపులు షో తో స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది.…

యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉటుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కాక రేపుతుంది. తాజాగా కొన్ని ఫోటోలను వదిలింది. Also Read : మీ బతుకుల మన్ను.. గాంధీ ఆసుపత్రిలో రెచ్చిపోయిన కామాంధులు..!