Petrol And Diesel : పెట్రో మంటలు రగులుతూనే ఉన్నాయి. ఢిల్లీలో తప్ప దేశంలో ఎక్కడా లీటర్ డీజిల్(Petrol And Diesel) వంద రూపాయల కంటే తక్కువ లేదు. పెట్రోల్‌ అయితే ఏకంగా 120 రూపాయల వైపు పరుగులు పెడుతోంది. అయినా…