Weather forecast : ఇంట్లకెళ్లి బయటకు ఎల్లకున్రి.. మీకే మంచిది..!
weather forecast for hyderabad and telangana రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. రాత్రి, పగలు.. చినుకులు…