EATALA RAJENDER :బీజేపీ బీ-ఫామ్ పై… ఇండిపెండెంట్ గా గెల్చిన ఈటల
Eatala rajender won his strength : “ఏ ఇంటి కోడి అయితేంది.. మా ఇంట్ల గుడ్డు వెట్టింది” అని సంబరపడిపోతున్నరు బీజేపీ లీడర్లు. హుజురాబాద్ లో జరిగిన ఉత్కంఠ ఉపఎన్నికలో మాజీమంత్రి, మాజీ టీఆర్ఎస్ లీడర్ ఈటల రాజేందర్ విజయాన్ని చాకచక్యంగా…