GV Ramakrishna rao :నియ్యతి గళ్ల మనిషికే పట్టం..
GV Ramakrishna rao Karimnagar TRS president :‘నేనున్న, మీకేం గాదు… ధైర్నం సెడకుర్రి, మీకేం గావాలన్నా, మీకేం పని గావాలన్నా… నా దగ్గరికి రార్ర’ని పిలిసే మంచి మనిషి, బంగారమసొంటి మనస్తత్వం గల ప్రజల మనిషి జీవీ రామకృష్ణారావు (జీవీఆర్).…