Gadwal Bidda : గద్వాల్ పిలగాడు ఇక లేడు… ఆస్తమాతో కన్నుమూత..!
Gadwal Bidda : ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావడం పెద్ద విషయం కాదు.. ఒక్క వీడియో వైరల్ అయితే చాలు నెటిజన్లు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో స్టార్ ని చేస్తారు.. అలా ఇప్పటివరకు స్టార్స్ అయినవాళ్ళు చాలానే మందే…