Paytm : పండగపూట పేటీఎం అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది.. యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేస్తే రూ.10,001 విలువైన బంగారాన్ని ఉచితంగా పొందవచ్చునని పేర్కొంది. అయితే ఇది ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేటీఎం (Paytm )ద్వారా పేటీఎం వాలెట్,…