KCR : కేసీఆర్ మొదలు పెట్టే గేమ్… కేసీఆర్ గెలిచే గేమ్. Example… Telangana State formation. (ఇంత కన్నా… ఏం చెప్పనీకి పెద్ద ముచ్చటేం లేదు) ఎదుటోళ్లు… రియాక్టయినా… రెస్పాండయినా… అనుకూలించినా… వ్యతిరేకించినా… తనకే ప్లస్ అయ్యేలా…. గేమ్ మొదలు…