Esther Anil : వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా క్లిక్ అయింది నటి ఎస్తేర్ అనిల్.. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలను ట్రై చేస్తుంది. అందులో భాగంగానే గ్లామర్ డోస్ కాస్త పెంచి ఫోటోలను…