Director Bala : తమిళ్ స్టార్ డైరెక్టర్ బాలా(Director Bala) దంపతులు విడాకులు తీసుకున్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరికి మార్చి 5న విడాకులు మంజూరు చేసింది. గత 4 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న వీరిద్దరూ ఇప్పుడు చట్టబద్దంగా వీడిపోయారు. దర్శకుడు…