Dil Raju : టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారట.. ఇప్పుడు వార్త టాలీవుడ్ సర్కిల్లో ఫుల్ గా చక్కర్లు కొడుతోంది.. దిల్ రాజు రెండో భార్య తేజస్విని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. దిల్ రాజు మొదటిభార్య…