Chhattisgarh : ఛత్తీస్గడ్లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం మావోయిస్టులు దాడిలో ప్రాణాలు కోల్పోయిన మార్కం అనే జవాన్ అంత్యక్రియల్లో అతని భార్య సతీసహగమనానికి ప్రయత్నించింది. భర్త చితిపై పడి తనను కూడా తీసుకెళ్లూ అంటూ గుండెలవిసేలా రోధించింది.…