Fake link on Dmart Offer : డీమార్ట్ యానివర్సరీ ఆఫర్ పేరుతో వాట్సప్ లో ఓ లింక్ సర్క్యేలేట్ అవుతోంది. లింక్ ఓపెన్ చేస్టే గిఫ్ట్ లు ఇస్తామంటూ అట్రాక్టింగ్ గా టెక్ట్స్ పెట్టి.. లింక్ షేర్ చేస్తున్నారు. ఇలాంటి లింక్స్…