Hyderabad : సదర్ ఉత్సవాల్లో భీభత్సం.. మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు..!
Hyderabad : సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం(Hyderabad ) సిద్ధమవుతున్న టైంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ దున్నపోతు రోడ్డుపైకి వచ్చి భీభత్సం సృష్టించింది.. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దున్నపోతుని కట్టడి చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ వీలు…