Chanda Nagar Case : ప్రియుడే హంతకుడు.. లాడ్జ్‌లో షాకింగ్ విషయాలు..!
Chanda Nagar Case : హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ (Chanda Nagar Case ) పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఓ యువతి హత్యకు గురైన సంగతి తెలిసిందే..అయితే ఈ కేసులో ఇప్పుడు అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు…