Chalapathi Rao : చలపతిరావు కన్నుమూత
Chalapathi Rao : టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(Chalapathi Rao) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతన్న ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.…