New Farm laws : చట్టాల రద్దు వెనుక మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?
New Farm laws : కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, ప్రజాస్వామ్య విజయం.. నూతన వ్యవసాయ చట్టాలను (New Farm law) రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం, మన దేశ ప్రజాస్వామ్యం సాధించిన విజయం.…