Cat missing : పిల్లి కోసం తిండి బంద్.. బడి బంద్..! ఎక్కడంటే…?
Cat missing complaint in Yadadri : పెంపుడు జంతువులు తప్పిపోయాయని ఈ మధ్య కేసులు పెరుగుతున్నాయి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లికి చెందిన గుజ్జుల రాంచంద్రారెడ్డి అనే వ్యక్తి తమ పెంపుడు పిల్లి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…