Sewing machines : V6 వాహనంలో కుట్టుమెషిన్లు.. ఎక్కడికో మరి..?!
Sewing machines In V6news vehicle: హుజురాబాల్ అసెంబ్లీ(huzurabad bypoll) స్థానానికి జరుగుతున్న బైపోల్ రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, టీఆర్ఎస్.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈటల రాజేందర్(eatela rajender),…